NH-161 Highway కి దగ్గరలో 1 ఎకరం వ్యవసాయ భూమి | KMLands
NH-161 Highway దగ్గర 1 ఎకరం వ్యవసాయ భూమి అమ్మకానికి | Andole, Sangareddy NH-161 highway దగ్గరలో వ్యవసాయ భూమి, సంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే, అందోల్ మండలంలో 1 ఎకరం వ్యవసాయ భూమి అమ్మకానికి అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ భూమిలో వరి సాగు చేస్తున్నారు. హైవేకి దగ్గరగా ఉండటం వల్ల వ్యవసాయ అవసరాలతో పాటు, అనుకూలతను బట్టి ఫామ్‌హౌస్ కోసం భూమి వెతుకుతున్నవారు కూడా పరిశీలించవచ్చు. NH-161
NH-161 Highway కి దగ్గరలో 1 ఎకరం వ్యవసాయ భూమి | KMLands Read Post »

