20 గుంటల కమర్షియల్ హైవే ల్యాండ్ అమ్మకానికి | NH-161 హైవే | ఆందోల్, సంగారెడ్డి.
20 Guntas Commercial Land for Sale. ఆందోల్ మండలంలో N.H.161 హైవే బిట్టు. సంగారెడ్డి నుంచి నారాయణఖేడ్ వెళ్లే రోడ్డుకి మొదటి బిట్టు
Investment Benefits of 20 Guntas Commercial Land for Sale.
📍 ప్రైమ్ కమర్షియల్ ల్యాండ్ – పెట్టుబడికి అద్భుతమైన అవకాశం!
మీరు హైవే పక్కన కమర్షియల్ ల్యాండ్ కోసం చూస్తున్నారా? అయితే సంగారెడ్డి జిల్లా, అందోల్ మండలంలో NH-161 హైవే పై ఉన్న 20 గుంటల కమర్షియల్ ల్యాండ్. మీకు మంచి అవకాశం.
ఈ భూమి నేరుగా NH-161 హైవేకు ఆనుకుని ఉండటం వల్ల, వ్యాపార అవసరాలు మరియు భవిష్యత్ పెట్టుబడికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఢాబాలు, రెస్ట్ ఏరియాలు ఉండటంతో, ఎప్పుడూ వాహనాల రాకపోకలు కొనసాగుతాయి.


📋 ప్రాపర్టీ వివరాలు:-
📍 స్థలం: అందోల్ మండలం, సంగారెడ్డి జిల్లా.
🛣️ హైవే: NH-161 హైవే బిట్.
📐 విస్తీర్ణం: 20 గుంటలు.
💰 ధర: గుంటకు ₹6,00,000 (తగ్గించే అవకాశం ఉంది.)
💧 నీటి వసతి.
📍 జోగిపేట్ నుండి: 8 కి.మీ.
📍 సంగారెడ్డి నుండి: 36 కి.మీ.
✅ ముఖ్యంగా ఈ భూమి ఏ వ్యాపారాలకు అనుకూలం?
- పెట్రోల్ పంప్.
- EV ఛార్జింగ్ స్టేషన్.
- ధాబా.
- రెస్టారెంట్.
- హైవే హోటల్.
- పెట్టుబడి ఆస్తి.
Features of 20 Guntas Commercial Land for Sale
🌟 చివరగా ప్రాపర్టీ ప్రత్యేకతలు
✅ NH-161 హైవే పక్కనే ఉంది.
✅ 20 గుంటల విశాలమైన కమర్షియల్ స్థలం.
✅ ఇప్పటికే అభివృద్ధి చెందుతున్న ప్రాంతం.
✅ సమీపంలోని ఢాబాలు మరియు రెస్ట్ ఏరియా.
✅ భారీ ట్రాఫిక్ ఉన్న హైవే.
✅ భవిష్యత్తులో మంచి విలువ పెరిగే అవకాశం.
✅ వ్యాపారం ప్రారంభం అద్భుతమైన లొకేషన్.
పెట్టుబడిదారులకు ఎందుకు మంచి అవకాశం?
అంతేకాకుండా హైవే పక్కన ఉన్న కమర్షియల్ భూములకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా పెట్రోల్ పంప్, EV ఛార్జింగ్ స్టేషన్, ధాబా, రెస్టారెంట్, హోటల్ వంటి వ్యాపారాలకు ఈ ప్రదేశం చాలా అనుకూలంగా ఉంటుంది.
భవిష్యత్తులో ఈ ప్రాంతంలో మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది, ఈ భూమి మంచి రిటర్న్స్ ఇచ్చే పెట్టుబడిగా మారే అవకాశం ఉంది.


